పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : కంసుని స్త్రీలు తమపతి మరణమునకు విలపించుట

ర్తపై వ్రాలుచు హుభంగి నొగిలి
"హా! ని యేడ్చుచు హా నాథ! యనుచు
పోయితే! మముబాసి భోజవంశాఢ్య!
కటా! శోకానఁ గ్రాలంగ మమ్ము
నిటఁ జూడవించుక యేలఁ గైకొనవు?
నుఁడు నీమీఁదట యెండరా నోడు;
నిలుండు నీమీఁ ద టవీవ వెఱచు;
లుండు తీవ్ర్రార్చు డరింప నోడు;
నిమిషాదులు మీకు డకుదు రెవుడు;
నీ యాజ్ఞ నీలావు నీరాజసంబు
నీ యొప్పు నీనేర్పు నీమంచితనము.   - 250
వ్రేవారలచేత వేల్మిడినడఁ గి
మామైపోయితే నుజ దేవేంద్ర!"
ని బహుభంగుల నార్తులైపొగుల
నితలనూరార్చి వాసుదేవుండు